Five Years Back నేను ఈ Blog లో జమ్మిగడ్డ ఏరియా లో ఒక్కొక్క వీధి ప్రకారంగా Street numbers Add చేశారు
అని ఒక Post పెట్టాను
మీరు ఆ Post నీ కింది photo Link click చేసి చూడవచ్చు
సరిగ్గా ఈ Post పెట్టి Five Years Complete అయ్యింది
అప్పటికి ఇప్పటికి మీరు జమ్మిగడ్డ లో చుసిన మార్పులు ఏంటి
కింద Comment box లో Comment చేయండి.
Comments
Post a Comment