నేను Open Degree చదువుతున్నాను
Dr B R Ambedkar Open University
లో
నేను ఎంచుకున్న Course
B.A EHP (Telugu Medium)
Suryapet Town లో గల శ్రీ వేంకటేశ్వర Degree కళాశాల లో
నేను ఈ Open Degree చదువుకి
సంబంధించి 2023 లో June నెల లో
Admission వేసి
నా Study Journey Start చేశాను
Last Year 2024 లో
1st & 2nd Semesters పూర్తి అయినవి.
June 2024 లో First Semester
November 2024 లో Second Semester
మీరూ ఈ Previews Question Papers కావాలి అనుకుంటే
1st and 2nd Semesters లవి
2024 లో నేను Post చేసిన Updates Open చేసి Download చేసుకోవచ్చు
అవి మీకు Picture Format లో Download అవుతాయి
వీటి కోసం మీరూ కింద ఉన్న Label / Tags నీ Click చేసి
Visit చేయొచ్చు
And రేపటి నుండి
3rd Semester Exams Start కాబోతున్నాయి
నేను Attend అవుతున్నాను
ఈ 3rd Semester Exams కి
సంబంధించి నేను ప్రతి రోజూ
Exam Attend అయ్యి రాసి వచ్చిన
తర్వాత ఆ Question Papers నీ
ఈ Blog లో Post చేస్తాను
7 Subjects ఉంటాయి
Second Languages & Main Langauges కలిపి
వరుసగా 7రోజులు పరీక్షలు జరుగుతాయి
ఈ Question Papers
Evening Time 06:06 PM కి Update పెడతాను
Future లో 3rd Semester Exams Prepare అయ్యేవారికి
ఈ Question Papers ఉపయోగపడవచ్చు అనేది ఆలోచన.....
ఇట్లు
స్టూడెంట్
పేరు : imran
Year : 2nd Year
ప్రదేశం : సూర్యాపేట
Exam
Centre : S.V Degree Clg
H.T
Number : 0972325281
Comments
Post a Comment