ఈరోజు పరీక్ష సమయాలు మరియు హాల్ టికెట్స్ ప్రకారం గదుల సంఖ్యలు

 తేదీ 2-11-2024 నాడు 

తమ తమ Optional Subjects ప్రకారం గా 

Open Degree First Year Second Semester 

Dr B R Ambedkar Open University విద్య సంస్థ నుండి 

Suryapet పట్టణం లో 

శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలో 

పరీక్ష కు హాజరు కాబోతున్నా విద్యార్థుల యొక్క 

Hall Ticket & Room Numbers List ఇది 

దూర ప్రయాణం లు చేస్తూ పరీక్షలు రాయడానికి చాలా మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు 

Hall Ticket Numbers Room numbers 

Check చేసుకోవడం Process లో ఇబ్బంది కలుగుతుంది 

Time Waste కూడా అవుతుంది 

ఆలా ఇబ్బంది కలగకుంట 

మీ Time Save చేయాలి అనే ఉద్దేశం తో 

ఈ విధంగా Photo తీసి 

Share చేయడం జరుగుతుంది 


ఇట్లు  

మీ తోటి విద్యార్థి 

Imran

H. T No 0972325281



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను