Skip to main content

ABC ID & DEB ID creat చేసుకున్నారా ? దీని తర్వాత ఏంటి

ABC ID Creat చేసుకునే Process ఏంటి ?

1. మీరు ముందుగా Mobile లో Digilocker అనే App నీ Install చేసుకోండి.

2. Install తరువాత మీ ఆధార్ కార్డు number తో Login అవ్వండి 

3. App లో కింద భాగం లో Serach అనే Option కనిపిస్తుంది దానిని Click చేసి ఆ serach బాక్స్ లో 
APAAR ID కొట్టండి దానిని SELECT చేసుకోండి 
4. దాని తర్వాత  అక్కడ AUTOMATIC గా మీ వివరాలు అనగా 
మీ Full Name, Date of Birth, Gender 
Fill చేసి కనిపిస్తాయి వీటి కింద 

Identity Type 
Indentity Value
Admission Year
Select iam student at 

మరొక 4 వరుసలు కనిపిస్తాయి 
Identity Type Click చేసి 
Registere number Select చేయండి 

Identity value కింద 
మీ Admission number Type చేయండి 

Admission Year కింద 
మీరు ఏ Year లో Admission వేశారు ఆ Year Select చేయండి.

Select iam student At 
కింద మీ University Name Select చేసుకోండి 

Example  Dr B.R Ambedkar Open University 

ఒకవేళ రాకపోతే ఒక్కొకటి వెతకండి 

దాని తర్వాత Final గా 

Get Doucment click చేయండి 

మీకు ABC ID Creat అయినట్లు 
ఈ విధంగా కనిపిస్తుంది 
దానిని మీరు Download కూడా చేసుకోవచ్చు 
ABC ID Process Completed అయిన తరువాత 

Next DEB ID Creat చేసుకోవాలి 
దీని కోసం 
Google లో DEB ID అని Serach చేయండి 
DEB Website Open చేయండి 
Or కింది Link Click చేయండి 

Enter అని ఒక Button కనిపిస్తుంది దాని మీద Click చేయండి 

మీ ABC ID Number (APAAR ID) Enter చేయండి.
ENTER BUTTON CLICK చేయండి 
దాని తర్వాత 
కింద 
E Mail ID
Mobile Number Type చేసి 
Submit నొక్కండి 
DEB ID కూడా Creat అయిపోతుంది 
Submit Button కన్పించక పోతే 
మీ Browser లో Desktop Version Try చేయండి 







Comments

  1. Oka dought Braou vallu SMS link lo DEB ID login cheddam ante Ravatledhuga Aela Cheyali. Correct ga Enter chesina kuda invalid Admission no or mobile number ani Vasthundi what is the solution.

    ReplyDelete
    Replies
    1. నాకు కూడా same ప్రాబ్లెమ్
      నేను తెలుసుకొని
      ఈ blog లో ఇంకొక update పెడతాను
      Wait my Friend

      Delete

Post a Comment

Popular posts from this blog

ఈ రోజు ఓపెన్ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి

https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# పైన ఉన్న Link click చేసి మీ Results check చేసుకోండి 

నేను Pass అయ్యాను

Yesterday Dr B. R Ambedkar Open University  కి సంబంధించిన 1st Semester Exams Results విడుదల అయ్యాయి  నేను కూడా రాసాను  Yesterday అంత Server Problem వల్ల Check చేసుకోలేదు  And ఈ రోజు Morning 7 Am సమయం లో Site Open చేసి check చేసుకున్నా All Subjects PASS అని చూపించింది  AND ఈ రోజు నా BIRTHDAY కూడా MORNING WELL WISHERS WISHS పెట్టినవి చూస్తూ నా ఈ RESULT CHECK చేసుకున్న  PASS అని చూశాక  మనస్సుకి చాలా ఆనందం గా అన్పించింది  ఈ RESULT ఒక BIRTHDAY GIFT లాగా అనిపించింది  నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుపుతున్న తెలుపబోతున్న ప్రతి నేస్తనికి, ఆత్మీయులకి... సన్నిహితులకి  ధన్యవాదములు తెలియజేస్తున్నాను  And Dr B.R Open University యాజమాన్యనికి కూడా చాలా Thanks అండి  Open Degree అనే ఒక Option పెట్టడం దానిని Run చేయడం  Its Great  చాలా మందికి ఇది మంచి గొప్ప అవకాశం. And Thank You This Universe  చాలా   మంది Result Check చేసుకునే ప్రయత్నం లో ఇబ్బంది పడుతున్నారు  నేను కూడా పడ్డాను  కింద ఉన్న Link Click చేయండి  https://www.braouonline.in/OnlineMemo/UGStatementLogin.aspx క్లిక్ చేసిన తర్వా

ఈరోజు Hall Tickets & Room numbers List 3-11-2024