Save Waqf ముస్లిం సుదరి సోదరులారా save Waqf Bill గురించి వినే ఉంటారు మీకు Scaner ఎలా చేయాలి అనేది Idea లేకపోతే Simple అర్ధం కావాలంటే కింది Link click చేసి
Continue అవ్వండి 
Link క్లిక్ చేసిన 
మీ Gmail Open చేయండి అని అడుగుతుంది 
Blue Button Click చేయగానే మీ Gmail id 
Open అవుతుంది 
Then
మీరు పెద్దగా చేయాల్సింది ఏమి ఉండదు 
అక్కడ Msg Box లో To Address Mail id 
And పంపించాల్సిన సమాచారం 
Type చేసే ఉంటుంది 
మీరు just మీరు Msg Send చేస్తునట్లుగా 
Message Send చేసే Symbol బాణం గుర్తుని 
Click చేయాలి 
Then Process Complete అవుతుంది 

అసలు ఈ Waqf Board అంటే ఏమిటి తెలుసుకోవాలి అనుకుంటే Then ఒకసారి ఈ కింది Video చుడండి.

 

 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను