ఈ రోజు Books ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో రాబోతున్నాయి

ఫ్రెండ్స్ ఈ రోజు Second Year కి సంబందించిన 
Books 
నా ఇంటి Address కి Delivery అవుతాయి అన్నట్లుగా 
నా Mobile Number కి ఒక Text Message వచ్చింది 
నేను Tracking Details Personal కాబట్టి 
పెట్టడం లేదు Sorry కాకపోతే కొంచం Blur చేసి Share చేస్తున్నా ఆ Msg Details !
And Next Post లో Books Recive చేసుకున్నాక 
Books Details Update చేస్తాను 
Fees లు కట్టని వారు ఇంకా ఎవరైనా ఉంటే 
దయచేసి త్వరగా కట్టే ప్రయత్నం చేయండి 
ఈ పార్సెల్ indian Postal Service లో వస్తుంది 
మరిన్ని వివరాల కోసం 
కింది Whats App Group Follow చేయండి 




Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను