నేను రెండువ సంవత్సర ట్యూషన్ ఫీజు కట్టాను

నేను ఈరోజు S.V Degree College వెళ్లి Library లో ఉన్న నాగేంద్ర Sir గారిని కలిసాను 
Fees గురించి అడిగాను 
Second Semester Exam Fees 1250 
మరియు 
రెండువ సంవత్సరం కి సంబంధించిన ట్యూషన్ Fees మరియు Books తో కలిపి 3500 రూపాయిలు కట్టాలి అన్నారు 

Total లెక్కేస్తే 1250 + 3500 = 4750 రూపాయలు అవుతుంది 

నేను ఇందులో Books Value తీసిసి మిగిత Amount చెప్పండి అని అన్నాను 
అప్పుడు నాగేంద్ర Sir గారు 

3100(Second Year ట్యూషన్ ఫీజు)
 Plus
 1250 (సెకండ్ సెమిస్టర్ Exam ఫీజు)
అని Total 4350 రూపాయలు కట్టాలి అన్నారు 

తర్వాత నేను ఆ Total Amount 4350 రూపాయలు కట్టాను 
కట్టిన తర్వాత నాకు రాశిదు లాంటివి ఏమి ఇవ్వలేదు కానీ 
మీరు ఫీజు Pay చేసినట్లు గా 
Message మీ Mobile Number కి వస్తుంది అని చెప్పారు 

ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కట్టని వారు ఉంటే త్వరగా వెళ్లి కట్టేయండి 
Because ఈ నెల చివరి రోజు Last Day ఫీజు Pay చేయడానికి And 
దాని తర్వాత Pay చేయాలి అనుకుంటే 
With Fine Pay చేయాలి


తెలియని వారికీ ఈ Post Help అవ్వాలి అనే ఉద్దేశం తో Post చేస్తున్నా 

And ఫీజు Pay చేసే ముందు 
మీరు మీ యొక్క వివరాలు అంటే 

1. Full Name 
2. Admission Number 
3. Mobile Number 
4. E Mail Id 

ఇవ్వాలి 

ఒకవేళ మీరు వచ్చి ఫీజు Pay చేసే సందర్బంలో లేనప్పుడు నాగేంద్ర Sir గారికి Call చేసి 
మాట్లాడి Money నీ UPI Apps ద్వారా Pay చేసి 
Screenshort నీ sir గారికి పంపించి 
పైన తెలిపిన వివరాలు Whats app చేయండి.

Nagendra Sir Contact Number 
& Whatsapp Number 
+91 7382929697 

NOTE : FIRST YEAR FIRST SEMESTER 
SUBJECTS FEAL అయిన వారు 
SUPPLY కి సంబంధించిన BACK LOG SUBJECTS FEES నీ 2024 డిసెంబర్ లో DATE వస్తుంది అప్పుడు PAY చేయాలి.






Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను