My Journey With TVS Jupiter 110 CC

5-2-2024 నాడు

సూర్యాపేట పట్టణం లో TVS Showroom లో
Tvs Jupiter 110 CC Sctooy తీసుకున్నాను.
105000 రూపాయలు Total అయ్యింది 
ఇంకా ఇతర ఖర్చుల ఏంటి అనేది Next పోస్ట్ లో
Update చేస్తాను

And బండి తీసుకున్న సందర్బంగా నేను ఈ రోజు
 8-2-2024 గురువారం రోజున 
అర్వపల్లి దర్గా కి వెళ్లి అక్కడ ముల్సబ్ తో దుఆ చేపించి సందల్ వేపించి



దర్గా చుట్టూ 3 Rounds వేసి
ఒక Spiritual Energy తో 
😇 God Blessings తో Drive చేసుకుంటూ...
ఇంటికి తిరిగి వచ్చాను.




Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను