ఈ రోజు నుండి 1st Semester
Open Degree Classess Start అయినవి.
సూర్యాపేట పట్టణం
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళశాల లో !
ఈ రోజు Classess అనేవి Start చేయలేదు But
Next Sunday నుండి Proper గా Start చేయడం జరుగుతుంది.
నేను వేరే Work ఉండటం కారణం చేత Attend కాలేక పోయాను...
Next Sunday Attend అవ్వడానికి Try చేస్తాను...
తెలియని వారు ఎవరైనా ఉంటే Next Sunday నుండి Classess Attend అవ్వండి
And All the Best... అందరికి
March లో 1st Semester వారికీ Exams ఉండవచ్చు
Comments
Post a Comment