ఈ రోజు నుండి చదవటం స్టార్ట్ చేశాను

Open Degree Cource B.A EHP Semester 1 కి సంబంధించి Books వచ్చేసాయి
నేను కూడా చదవటం స్టార్ట్ చేశాను

ఈ రోజు Morning Time 6 గంటల సమయంలో History Book తో Start చేశాను

నేను First చదివిన Topic చరిత్ర అర్ధం
ఇది ఒక రెండు పారాగ్రాఫ్ లు ఉంది దీనిని Points ల మార్చుకుంటూ అంటే
1. Point
2. Point అనే రూపంలో రాసుకుంటూ చదవటం Start చేశాను ఈ విదముగా రాసుకుంటూ చదువుతుంటే Easy గా గుర్తుంటుంది అనేది నా ఆలోచన

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను