చాలా రోజుల సంవత్సరల తర్వాత సత్య 2 సినిమా చూశాను

Satya Movie Ramgopal Varma గారి Best Watching Movies List లో ఒకటి
దానికి 2nd Version గా 
 Satya 2 అని
రాంగోపాల్ వర్మ గారు సినిమా Direct చేసి
2013 వ సంవత్సరం లో విడుదల చేశారు
ఈ Movie ని Hindi & Telugu Languages విడి విడి గా రూపొందించారు.

ఇందులో తెలుగు Version లో 
హీరో షార్వానంద్ గారు నటించారు
Hindi Version లో Puneet Singh అనే Actor నటించారు
మిగిత character's కొన్ని కొన్ని Same ఉంటాయి
ఈ Movie Netflix OTT లో Available ఉంది 
ఈ Movie చూసే time లో చాలా intresting ఉంటుంది
మధ్య మధ్యలో రాంగోపాల్ వర్మ గారి Voice వస్తు ఉంటుంది
Story ని Explain చేస్తూ ఉంటుంది
ఒక common man తన క్రిమినల్ మైండ్ తో Hyd లాంటి మహా నగరం లో ఎలా క్రిమినల్ ని అంతం చేస్తూ పైకి ఎదగాలి అనుకుంటాడు
స్వంత Company Start చేయడానికి ఎలాంటి వలలు వేసాడు
Last లో Company Start అయ్యిందా లేదా
మధ్యలోనే కూలి పోయిందా
????

ఈ Movie Businessman లాగానే ఉంటుంది
కాకపోతే అందులో చాలా మసాలా Add చేస్తూ Entertainment ఇస్తూ పూరి గారు చాలా బాగా అందించారు
But Satya 2 అంత మసాలా లేక పోయిన Satya 2 Movie కూడా రాంగోపాల్ వర్మ గారి Screen play తన voice Movie మధ్యలో రావటం అనేది movie చూడడానికి intrested అనిపిస్తుంది

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను