నేను Yesterday అనగ 4-8-2023 (Friday)
Reliance Smart లో
First Time నా Flipkart Axis Credit Card నీ Use చేశాను.
దీని వల్ల నాకు ఏం Benifit అయ్యింది.
మీతో Share చేసుకుంటాను
1. ఇంట్లో Plates Wash చేసే
Vim Soap లు 5/- రూ. లవి 8 తీసుకొన్నాను
5 X 8 = 40 రూపాయిలు
2. బట్టలు ఉతికే సబ్బులు
10 రూ. లవి 6 తీసుకున్నాను
10 X 6 = 60 రూపాయిలు
3. ఒక కేజీ
ఆశీర్వాద గోధుమ పిండి ప్యాకెట్ తీసుకున్నాను
67 రూపాయిలు
Total 167 రూపాయిలు అయ్యింది
Counter దగ్గర Boy Items Scan చేసి
157 Rs Bill వచ్చింది అన్నాడు.
Then నా Flipkart Axis Credit Card Swiping కి ఇచ్చాను
Password కొట్టాను Bill ఇచ్చాడు
Bill Payment అవ్వగానే Mobile Number కి Text Message కూడా వచ్చింది
మీరు Flipkart Axis Credit Card Use చేశారు Bill ఇంత వచ్చింది ?
157 Rs Declined Due అని వచ్చింది.
Then Next Day అంటే ఈ రోజు
5-8-2023 (శనివారం) నాడు Axis App Open చేసి Transactions Check చేసుకుంటే 135 రూపాయిలు Due చూపిస్తుంది
ఈ Due అనేది నిన్న నేను Reliance Smart లో Flipkart Axis Credit Card Use చేసిన Bill కి సంబంధించినది.
157 రూపాయిలలో 22 రూపాయిలు
అనేవి Cashback వచ్చాయి
157-22= 135 Rs/- Bill అయ్యింది
నేను Flipkart Axis Credit Card Use చేయడం వల్ల ఏలాంటి Benifits ఉన్నాయి
అనేది ఇంకా New Updates ఈ Blog లో Post చేస్తూ Share చేసుకుంటాను
మీరు ఈ Blog లో మీకు నచ్చిన Content కోసం కింధా ఉన్నా Tags నీ Follow అవ్వండి
Comments