S.P Office Dambber Roads Looking Very Nice
సూర్యాపేట పట్టణం లో
S.P Office వెళ్లే Roads Repair Process పూర్తి అయ్యింది
చాలా Colourfull గా కనిపిస్తున్నాయి
And 20-8-2023 నాడు KCR గారు వస్తున్నారు
S.P office Opening కార్యక్రమం కి
Last Month వర్షాల కారణం గా ఈ కార్యక్రమం పోస్టుపోన్ అయ్యింది
Comments