చిన్న సినిమా గా వచ్చి పెద్ద Positive అందుకున్నా సినిమాలు

ఇంటింటి రామాయణం
&
బలగం
ఈ రెండు సినిమాలు Reletionships కి 
Respect ఇవ్వాలి అని తెలియజేశాయి.
రెండూ సినిమాలు కూడా ఒకటే Message ఇచ్చాయి కానీ వేరు వేరు Content తో Entertainment చేస్తూ Climax Seens లలో 
చాలా Postive Message లను ఇచ్చాయి 

Priyadarshi Pulikonda And Rahul Ramakrishna ఈ సినిమాలలో Hero లు గా Act చేసి
Audiance దగ్గర Postive Talk తో మంచి Marks నీ పొందారు.

Rahul Ramakrishna గారూ నటించిన Movie 
ఇంటింటి రామాయణం 
ఈ Movie నీ Suresh Naredla గారూ దర్శకత్వం వహించారు 
ఈ Movie Cast గురించి చూడాలి అనుకుంటే కింది Photo Click చేయండి
ఈ MOVIE AHA OTT లో AVAILABLE ఉంది 


బలగం Movie లో Priyadarshi Pulikonda
చాలా బాగా నటించారు 
Balagam Movie Cast చూడాలి అనుకుంటే కింద ఉన్న Link Click చేయండి 


ఈ సినిమాకి Venu Yeldandi గారూ దర్శకత్వం వహించారు
Movie Cast Details చూడాలి అనుకుంటే
కింద ఉన్నా Photo నీ Click చేయండి

ఈ సినిమా Amazon Prime లో Available ఉంది 

ఈ రోజు Priyadarshi పుట్టినరోజు సంద్భంగా ఈ Blog తరుపు నుండి ఆయనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
Happy Birthday 🎂 Brother మీరు ఇలాంటి Postive Talk కలిగిన Movies Act చేయాలి ఇంకా ఎన్నో హిట్స్ నీ అందుకోవాలి అని కోరుకుంటూ

ఇట్లు 
ఒక సినిమా అభిమాని
Imran
Job : Courier Boy ( DTDC Courier Service )
Suryapet Town
508213
Cell : 7989798430



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను