Dist Treasury Office Line లో Cement Roads నిర్మాణం జరుగుతుంది

సూర్యాపేట పట్టణం లో MRO Office Back Street లో అనగా Dist Tressury Office Line లో Cement రోడ్ ల నిర్మాణం జరుగుతుంది
ఒక రెండు మూడు రోజులలో పూర్తి అవుతుంది అనిపిస్తుంది
ఎందుకంటే రోడ్ కొంచం అరడానికి కూడా Time పడుతుంది కదా.
నేను ఈ రోడ్ లో తరుచు ప్రయాణం చేస్తాను
ఈ street లో చాలా Courier Delivery చేస్తాను
And District Treasury Office కి కూడా
Couriers వస్తుంటాయి ఇస్తుంటాను 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను