S S Rajamouli గారు Prabhas తో ఛత్రపతి అనీ
ఒక సినిమా నీ నిర్మించారు
ఈ సినిమా 2005 సంవత్సరం లో విడుదలై గొప్ప విజయం సాధించింది. ఈ Movie అమ్మ సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది ఒక Emotional Action And Drama తో నిండి ఉన్నా Powerfull Action Movie
Mass Audiance కి బాగా నచ్చే సినిమా. !
ఇప్పుడూ ఈ సినిమా ను
Telugu Director అయిన V V వినాయక్ గారు
Hindi లో Bellamkonda Srinivas Telugu Actor తో Remake చేస్తున్నారు.
చూడాలి ఈ Movie Update Version అక్కడి Audiance ముందుకి ఎలా Present అవుతుంది అనేది
నెను కూడా ఒక Movie Audian Wait చేస్తున్నా
Movie Watch చేయటానికి
ఈ రొజు ఈ సినిమా Trailer కూడా Youtube Release అయింది.
Comments
Post a Comment