KCR గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మా ఇంట్లో Daily నమస్తే తెలంగాణ (Namaste Telangana) News Paper వస్తుంది.
నాకూ ఎక్కువగా Paper చదివే అలవాటు లేదూ
నేను Dist Paper లో వచ్చే News లు & Classifieds చదువు తుంటాను.
News Paper చదవడం లో ఎక్కువ ఆసక్తి చూపించే వాడిని కాదు...
కాకపోతే ఈ రోజు ఈ Morning 🌄 Very Very Fresh Morning నాకు B.coz
ఈ రోజు News Paper తో ఒక Book వచ్చింది
ఈ Book లో Total 221 Pages ఉన్నాయి
And ఈ Book నమస్తే తెలంగాణ బతుకమ్మ (ప్రత్యేక సంచిక) నాడు నేడు అనే Tittle తో ఉంది
ఈ Book లో 10 & 11 Pages లో
1.పది జిల్లాల తెలంగాణ
2. 33 జిల్లాల తెలంగాణ
అని Telangana Maps ఉన్నాయి.
And
Page 12 & 13 లోకి వస్తే
మీరు చేతిలో పట్టుకుని చదవడం చూడడం ఆసక్తి ఎక్కువగా పెరిగి పోతుంది
Like మనం Movies చూసినప్పుడు కలిగే thrill And విజువల్ వండర్ లాంటిది మనం Feel అవుతాము
Telangana Government 2014 వచ్చినప్పుడు నుండి
2023 ప్రస్తుత సమయానికి మన చుట్టుపక్కల గల Roads And Spiritual Places, Temple's, Government office's, Library's Hospital,
Schools Bus stand and Railway Station's Villages Towns లలో ఎలాంటి ఏలాంటి Chenges వచ్చాయి.
అని
ఏట్లుండే తెలంగాణ... ? ఇప్పుడెట్లయింది... !
అనే Heading తో With Proper Photos తో Present చేశారు
12 & 13 Pages నుండి 221 Pages వరుకు
మనకి ఈ Photos కనిపిస్తాయి
నెమ్మదిగా ఒక పిస్ఫుల్ Place లో కూర్చుని చదవండి.
నాకూ ఒక్కోక్క Page తిప్పుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది Magic చూస్తున్నా అని feeling వచ్చింది
చాలా Great అనిపించింది.
Its Really Great 👍..... 👍...
మీరు కూడా ఒకసారి ఈ రోజు నమస్తే తెలంగాణ news Paper కొని చదివేయండి
లేదా దగ్గర లో Library ని Visit చేసి చడివేయండి
And చూసేయండి Boss
నాకు Book Last లో
తిన్న రేవును తలచి అని ఉన్నా ఒక రాజు కథ
పాప పుణ్యాలు కూడా లెక్కించ బడుతాయి అనేది
చాలా Postive గా అనిపించింది.
From
imran srpt
Suryapet 508213
Comments
Post a Comment