With My Brother
In Navya Theatre Suryapet లో Kalyan Ram త్రిబుల్ రూల్స్ లలో నటించిన అమిగోస్ Amigos Movie చూసాను
Movie చాలా బాగుంది
Very Very Nice 👍
ఇలాంటి Movies కళ్యాణ్ రామ్ గారు మరిన్ని నటించాలి అని కోరుకుంటున్నాను
All the Best Kalyan Ram గారు మిరు ఇలాంటి movies లలో ఇంక నటిస్తూ మా Audians మంచి Entertainment ఇవ్వాలి and Thank You So much To Director Rajendra Reddy And To Production Company Mythri Movies
For This Good Movie
Comments