Final గా Mivi S60 Soundbar Delivery Boy తెచ్చేసాడు

Box లోపల Soundbar తో పాటు ఒక Aux Cable And Remote And Adaptor 
And రెండూ Buttery ss వచ్చాయి Soundbar Remote లో వెయ్యడానికి
ఈ Soundbar నీ నేనూ Flipkart లొ Flipkart Pay Later లో EMI Process లో Buy చేశాను
దీని అసలు ధర 2999 రూపాయిలు
నేను 3 Months Instalment Process లో తీసుకున్నాను 
Monthly 1070/- Rs కట్టాలి
So 3 Months వి అంటే
1070+1070+1070 = 3210/- Rs
210 Rs అనేది intrest పడుతుంది.


ఇప్పుడు దీని Sound Quality చూద్దాం



పైన ఉన్నా రెండు Videos లలో First Video Blutooth Mode లో Record చేసింది and Second Video Aux Cable ద్వారా Computer కి Conect చేసి సాంగ్స్ Play చేస్తూ Record చేసింది 





Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను