ఈ రోజు Plots Kaka అని ఒక Youtube Channel రియల్ ఎస్టేట్ Bussiness చేస్తున్నా వారు.
గత రెండు మూడు నెలల క్రితం ఒక Contest Start చేశారు
దీని పేరు Property Contest అని పెట్టారు
ఈ Contest లో Partispet అవ్వాలి అనుకునే వారు రూ 100 రూపాయిలు కట్టి Coupon Ticket తీసుకోవాలి
ఈ Coupon మీద ఒక Code వస్తుంది.
ఈ విధముగా సేకరించిన Coupon Tickets అన్ని
పోగు చేసి
ఈ రోజు 23-11-2022 నాడు
VMR Grand Restaurant వనస్థలిపురం హైదరాబాద్ లో
Luckey Draw లో ఒక్క Winner నీ Select చేశారు
ఈ Luckey Draw లో Win అయిన Person పేరు Arvind And తన Coupon Code Number 1884
Congratulations Arvind గారు
ఈ Luckey Draw Process లో ముందుగా 100 Luckey Tickets తీసి
మళ్లీ ఈ 100 లో నుండి 50 తీసి
మళ్లీ ఈ 50 లో నుండి 10 తీసి
Final గా Top 10 Tickets నుండి ఒక Ticket తీసి
ఒక్క 🏆 Winner నీ Select చేసి ఆ Wiiner కీ 150 గజాల Land నీ Winner Prize గా అందించారు.
మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే
కింద వీరి Youtube Channel నీ Visit చేయండి
నేను కూడా ఒక Coupon Ticket నీ కొన్నానునా Ticket Number 1771 నా నంబర్ Top 100 లో కూడా రాలేదు I Don't Have That 🤞 Luck

Comments