Suryapet లో సద్దల చెరువు దగ్గర School పిల్లలలో కనిపిస్తున్నా
దేశభక్తి.....
ఈ Year కూడా 75 Years independent Day Celebration లో పాలుపంచుకోవడం కోసం సూర్యాపేట ప్రతి family తమ తమ ఇంటి మీద మూడు రంగులా జెండా (National flag ఎగర వేశారు. నేను కూడా మా ఇంటి దాభా మీద జెండా గాలికి కదిలే విధముగా ఒక Pipe కి కట్టి ఉంచాను
నేను బట్టలు Wash చేసుకుని ఇంటి మీదకి అరవేయడానికీ వెళ్లి నప్పుడల్లా ఆ ఎగురుతున్న జెండా నీ చూస్తే It was Very Amazing Feeling
మరి మీరు కూడా ఎలా feel అవుతున్నారు
Comment Box లో Share చేయండి
Happy Independence Day
Have A Great Celebration
Comments