సూర్యాపేట Jewellery Bazar లో మీకు స్వాగతం

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు imran 
నేను సూర్యాపేట లో ఉంటాను  నా Contact number 7989798430
సూర్యాపేట లో Dtdc Courier Office లో వర్క్ చేస్తుంటాను 
నేను ఇప్పుడు Trend గా నడుస్తున్న LADIES కి సంబంధించిన Artficial Jewellery సంబంధించి 
ఒక చిన్న జ్యువలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను 
బిజినెస్ అంటే షాప్ లాంటిది ఏమి పెట్ట లేదు 
social media like 
Facebook 
Instagram 
ద్వారా ఈ బిజినెస్ చేయడానికి నిర్ణహించుకున్నాను 
Present నా దగ్గర ఉన్నా కొన్ని కొన్ని Earrings Artificial Jewelley Designs Post చేస్తున్న చుడండి మీరు ఇంకా మరిన్ని jewellery Designs చూడాలి అనుకుంటే Photos కింద Artificial Jewellery అని ఉన్న Tag ని క్లిక్ చేయండి 
అక్కడ మీకు మరిన్ని Jewellery Post లు కనిపిస్తాయి 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను