ఇలాంటివి నాకు ఎందుకు డెలివరీ కావు

ఈ రోజు V6 తీన్మార్ వార్తలు లలో విన్నాను 
ఒక పర్సన్ ఆన్లైన్ అమెజాన్ సైట్ లో మౌత్ వాష్ 
ఆర్డర్ పెడితే 
అతనికి పొరపాటున
 Note 10 Mobile డెలివరీ అయ్యింది అని చాలా ఫన్నీ గా అనిపించింది And Same Time నాకు ఎందుకు రావు రా ఇలాంటి Luckey Moments అనిపించింది 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను