COURIER DELIVERY TIME 13-3-2021

COURIER DELIVERY TIME 13-3-2021

IN

GOVERNMENT MEDICAL COLLEGE


గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూర్యాపేట లో కొరియర్ డెలివరీ చేయడానికి వెళ్ళాను 

ఈ రోజు కాలేజీ HOLIDAY కారణం చేత కాలేజీ DOOR LOCK ఉంది 

నేను  వెనుక తిరిగి వెళ్తున్నా ఆ సమయం లో తీసుకున్నా సెల్ఫీ ఈ ఫోటో  

&

ఎండలు బాగా మండి పోతున్నాయి  జాగ్రత్త 

కరోనా ప్రభావం తగ్గుతుంది కొంచం కొంచం 

పూర్తిగా తగ్గి పోవాలి అని కోరుకుంటూ 

ఇట్లు 

కొరియర్ బాయ్ ఇమ్రాన్ 

సెల్ : 7989798430

       : 9640642453 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను