ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా జర్నలిస్ట్ స్వప్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

 నేను రాముయిజం ఎపిసోడ్ లకి చాలా పెద్ద ఫ్యాన్ ని 

ఆ షో లో స్వప్న గారు రాంగోపాల్ వర్మ గారిని అడిగే ప్రశ్నలు 

చాలా ఆలోచింప చేస్తాయి 



నాకు ఎక్కువ యూట్యూబ్ App Open చేయగానే నాకు ఎక్కువగా కనిపించే 

వ్యక్తులు స్వప్న గారు & RGV గారు 

నేను ఎక్కువ గా యూట్యూబ్ లో చుసిన వీడియోస్ రాముయిజం ఎపిసోడ్ లు మాత్రమే 

ఈ రోజు స్వప్న గారి పుట్టినరోజు సందర్భంగా తనకి 

ఒక అభిమాని గా నా తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు 

రాముయిజం ఎపిసోడ్ లలో చాలా WONDERFULL ఎపిసోడ్ లు ఉన్నాయి 

చాలా ఆంశాల మీద వివిధ రకాలుగా స్వప్న గారు  RGV గారిని QUESTIONS అడిగారు 

RGV గారు కూడా వాటికీ తన తెలివి తేటలతో మరియు తనకి ఉన్నా KNOWLEDGE పర్ఫెక్ట్ గా సమాధానములు ఇస్తుంటారు 

నాకు బాగా నచ్చిన POINT ఏంటి అంటే ? 

ప్రతి మనిషి లో BIRTHDAY  IMPORTANT  ఆ .... 

అది ఎందుకు ఎవరు సెలెబ్రిట్ చేసుకోవాలి అని ఒక ఎపిసోడ్ ఉంది 

అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒక సారి మీరు కూడా చుడండి 

ఈ రోజు స్వప్న గారి BIRTHDAY సందర్భంగా నేను ఈ వీడియో తనకి DEDICATE చేస్తున్నాను 

HAPPY BIRTHDAY స్వప్న గారు HAVE A GREAT DAY GOD BLESS YOU 


ఇతరుల పుట్టినరోజులు 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను