ఎన్నో విలువైన తీపి గుర్తులను మన కళ్ళ ముందు ఉంచేది ఫోటో
ఫోటో లో చాలా పవర్ ఉంటుంది
ఫోటో మనిషిని మర్చి పోయిన గుర్తులను ఆలోచనలను గుర్తుకు తెస్తుంది
నవ్విస్తుంది ఎడి పిస్తుంది
ఒక డిప్రెషన్ లో వెళ్లిన వ్యక్తి కి తన పాత ఫోటో ని చూపించి
అతనిని సంతోష పరిచే పవర్ ఒక ఫోటో కి ఉంది
ఫోటో అనేది చిన్న వస్తువు లేదా చిన్న పిక్చర్ కానీ దానిలో
మన బ్రెయిన్ ని కొత్త ప్రపంచం లో కి తీసుకుని వెళ్లే పవర్ ఉంది
ఫోటో లో చాలా పవర్ ఉంది
ఈ రోజు ఫోటో గ్రాఫర్ డే సందర్భంగా
ఈ వరల్డ్ లో ఉన్నా ప్రతి ఫోటో గ్రాఫర్ కి మరియు ఫోటో గ్రఫీ మీద ఆసక్తి & పిచ్చి ఉన్న ప్రతి Person కి
నా తరుపు నుండి
HAPPY PHOTO GRAPHER DAY
నేను రీసెంట్ గా ఉమా మహేశ్వరా ఉగ్ర రూపస్యా అని ఒక మూవీ చూసాను
ఇందులో హీరో గా సత్యదేవ్ కంచరణా నటించాడు
ఈ మూవీ లో హీరో ఒక ఫోటోగ్రాఫర్
తనకి ఫోటో స్టూడియో ఉంటుంది
ఈ మూవీ లో ఒక ఫోటో గ్రాఫర్ కి ఒక గొప్ప ఫోటో తీయాలి అంటే ఎలాంటి
క్వాలిటీస్ ఉండాలి
ఫోటో CAPTURE చేసే టైం లో ఒక ఫోటో గ్రాఫర్ ఎలా ఫీల్ అవ్వాలి
ఇలాంటి కొన్ని సన్నీ వేషాలు మూవీ లో కొన్ని ఉన్నాయి
మీరు కూడా చుడండి నాకు ఇవి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది
అందుకే ఈ సందర్భం లో షేర్ చేస్తున్నా
Comments
Post a Comment