పెళ్ళి రోజు శుభకాంక్షలు మామా

 7-8-2020 నాడు నా ఫ్రెండ్ సుంకరి మహేష్ పెళ్లి రోజు 

చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నాడు 

10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 

11 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు 

ఇలాంటి పెళ్లి రోజులు  తన జీవితం లో చాలా రావాలి 

తన ఫ్యామిలీ కి ఎవరి దిష్టి తగల కూడదు అని ఆశిస్తున్నాను 

ALL THE BEST & GOD BLESS YOU  



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను