ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు

 మా నాన్న MOHAMMAD IQBAL గారు ఉద్యోగ విరమణ చేయబోతున్నారు 
26 సంవత్సరాలు  ఒక అటెండర్ గా మరియు ప్రమోషన్ సంపాదించి 
ఒక ప్రాసెస్ సర్వర్ గా కోర్టు (న్యాయ స్తానం) లో పని చేసి  మంచి పేరు సంపాదించుకుని 
చివరిగా ఈ 30-6-2020 నాడు సూర్యాపేట కోర్టు లో ఉద్యోగ విరమణ చేయబోతున్నారు 

ఈ పోస్ట్ చదివిన మీరు కూడా మీ అభినందనలు తెలియజేయాలి 
అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పోస్ట్ చేయండి 

Comments

Unknown said…
Congratulations

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను