మన ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం కోరుకున్నది. కోరుకున్నట్లుగా జరగదు
మనం కన్నా కళలు ఆశలు ఆశయాలు లక్ష్యాలు పూర్తిగా కంప్లీట్ కావు
కానీ మనం డ్రీం వరల్డ్ లో మనకి నచ్చినట్లు మనం కోరుకున్న లైఫ్ జీవించవచ్చు
మన కలలో మనమే హీరో మనం ఏది అనుకుంటే అది చేయొచ్చు
మీరు మీ డ్రీం వరల్డ్ లో ఏది ఉహించుకుంటున్నారో అది ఒక కాగితంపై కుంచం మసాలా యాడ్ చేసి ఒక స్టోరీగా రాయండి
ఏమో ఎవరికి తెలుసు ఒక మంచి కంటెంట్ ఉన్న స్టోరీ రావొచ్చు.
నేను ఒక సంఘటన ఊహించుకుంటూ
ఇలా రాస్తే ఎలాంటి కధ వస్తుంది
అని అనుకుంటూ ఒక స్టోరీ రాసాను
ఆ స్టోరీ ఒకసారి మీరు చదివి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్
మీరు కింద ఉన్నా ఫోటో క్లిక్ చేసి మీకు స్టోరీ కనిపిస్తుంది చదవండి

Comments