చెట్లు మనకి చాలా అవసరం ప్రతి ఇంట్లో ఏదొక చెట్టు ఉండాలి ఉండి తీరాలి
లోకంలో దేవుడు గీసి మనకి బహుమతిగా ఇచ్చిన గొప్ప పెయింటింగ్ ఏంటో తెలుసా
ప్రకృతి
అలాంటి ప్రకృతి మన చుట్టూ పక్కల లేని కారణం చేత
కరోనా గిరోనా లాంటి అడ్డమైన వైరస్ లు గాల్లో విచ్చల విడిగా తిరుగు తున్నాయి
పుట్టుకొస్తున్నాయి

మీలో మోటివేషన్ కలిగింపజేసే ఈ తియ్యటి మాటలు ఒకసారి వినండి
Comments
Post a Comment