DONT GO OUTSIDE FROM YOUR HOME B.COZ THERE STANDS CARONA
ఈ వీడియో లో కనిపించే సింహం అనేది కరోనా వైరస్ అన్న మాట
ఇంట్లో నుండి బయటకి వెళితే ఎంత ప్రమాదమో
ఉదహరణ చెప్పడానికి ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి
నేను వీడియో చూడగానే నా బ్లాగ్ view'rs తో షేర్ చేసుకుందామని
పోస్ట్ చేశాను మీకు కూడా నచినట్లైతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి
Comments