అందరికి హాయ్ ఫ్రెండ్స్
నేను TRENDY SANJU LIFESTYLE VOLGS అనే YOUTUBE ఛానల్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను
ఈ ఛానల్ ని నేను ఒక 3 నెలల క్రితం SUBSCRIBE చేశాను
ఈ ఛానల్ రన్ చేస్తున్నా PERSON సంధ్య
ఈ మేడం కి నేను తనకి వచ్చిన కొరియర్ పార్సెల్స్ ని తన ఇంటికి వెళ్లి డెలివరీ చేస్తుంటాను
నాకు ఈ ప్రాసెస్ లో నే తను ఒక YOUTUBE CHANNEL RUN చేస్తుంది అని తెలిసింది
సంధ్య గారు తన YOUTUBE ఛానల్ లో చాలా మంచి వీడియోస్ పెడ్తుంటారు
తను ఒక HOUSE WIFE ! ఒకసారి తన ఛానల్ VISIT చేయండి ఫ్రెండ్స్
నేను ఈ ఛానల్ VISIT చేసి చూసినప్పుడు నాకు తను లేడీస్ కి సంబంధించిన వీడియోస్ వాళ్ళకి ఉపయోగపడే వీడియోస్ తీస్తుంది అనిపించింది
కానీ తను అది కాకుండా మొబైల్ లో కొన్ని USE చేయదగ్గ APP'S గురించి కూడా వీడియోస్ చేసారు
ఒక వీడియో ఎడిటింగ్ APP గురించి ఒక వీడియో తీశారు అది చాలా బాగుంది నాకు నచ్చింది
YOUTUBERS కోసం THUMBILE ఎలా CREAT చేయాలి అని కూడా ఒక వీడియో తీశారు
కిచెన్ లో వీడియో తీస్తూ చాలా కష్టపడుతూ ఒక వంటకం గురించి వీడియో తీశారు
వంట చేస్తూ వీడియో CAPTURE కావటం దానిని వివిధ రకాలు గా అటు ఇటు తిప్పుతూ వీడియో తీయడం చిన్న విషయం కాదు
మళ్ళి తీసిన తర్వాత దానిని ఎడిటింగ్ చేయడం కూడా చిన్న పని కాదు
FUTURE లో కూడా తన YOUTUBE CHANNEL లో మనకి చాలా మంచి మంచి VIDEOS లభిస్తాయి
చూడడానికి మరియు కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడానికి. దొరుకుతాయి అని ఆశిస్తున్నాను
SUBSCRIBERS కూడా పెరుగుతున్నారు నేను ఛానల్ SUBSCRIBE చేసే సమయంలో ఒక 300 చిల్లర SUBSCRIBERS ఏమో ఉన్నారు ఇప్పుడు 1000 దగ్గర అవుతున్నారు
SO BLESS HER
కానీ తన YOUTUBE CHANNEL ఇంకా Monetization కాలేదు అది ఎక్కువ subscribers అవ్వడం మీద కూడా ఆధారపడి ఉంటుంది
SO ఫ్రెండ్స్ మీరు ఒకసారి తన ఛానల్ నచ్చితే SUBSCRIBE చేయండి
ప్రోత్సహించండి
ఈ కింది బ్యానర్ క్లిక్ చేసి తన యూట్యూబ్ ఛానల్ VISIT చేయండి & SUBSCRIBE చేయండి

Comments
All the best
God bless You