ఫ్రెండ్స్ మీరు C/O కంచరపాలెం మూవీ చూసారా !
ఒకసారి చుడండి
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
మూవీ లో లాస్ట్ సీన్ చూసినప్పుడు ఆశ్ఛర్య పోయాను.
మూవీ లో ప్రేమ కి వయస్సు అవసరం లేదు అని డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు
ముఖ్యంగా ఆ లాస్ట్ సీన్ చూసినప్పుడు
అరేయ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరుకు ఏం చూపించాడు రా... డైరెక్టర్ ! అనిపించింది.
ఇప్పుడు ఈ మూవీ తమిళ్ లో కూడా రీమేక్ అయ్యి అక్కడి ప్రేక్షకులని అలరించబోతున్నది
ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకపోతే కింద ఉన్న LINK CLICK చేసి మూవీ చూసేయండి
Comments
Post a Comment