TODAY HOLI HOW TO CELEBRITE THIS EVENT IN THIS VIRUS SITUATION

ఎక్కడి వెళ్లిన కరోనా వైరస్ కరోనా వైరస్ .....
TV లో కరోనా వైరస్ బైటికి వెళితే మనుషులును గుర్తుపట్ట లేకుంట FACE లకు MASK లు
TIME PASS కి YOUTUBE లో వీడియోస్ చూద్దాం అని యూట్యూబ్ OPEN చేస్తే అక్కడ కూడా
కరోనా వైరస్ హే ....
ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వ బోతుంటే ఫ్రెండ్స్ కూడా కామెడీ చేస్తూ నో షేక్ హ్యాండ్ అని అంటున్నారు
సండే రోజు చాలా మంది చికెన్ మటన్ కొనటం కూడా తగ్గించారు

అకిరికి ఎవరికైన ఫోన్ చేస్తే RING వస్తుంది ట్రింక్ ట్రింక్ అని లేదా వారు పెట్టుకున్న CALLER ట్యూన్ వస్తుంది
 ఇప్పుడు కరోనా వల్ల  కాలర్ ట్యూన్ కూడా కరోనా ట్యూన్ అయిపోతుంది. 

HAPPY  HOLI 







Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను