COURIER BOY PROBLEMS IN COURIER DELIVERY TIME

ఈ రోజు చాలా ఇబ్బంది COURIER DELIVERY చేసే సమయంలో
ఈ ఆఫీస్ నుండి బయలు దేరడమే చాల ఆలస్యంగా అయ్యింది సంతోషి మాత హోటల్ సందులో

 నాలుగు ప్లేస్ లలో కొరియర్ డెలివరీ ఇచ్చాను
తర్వాత J J నగర్ కి డెలివరీ ఇవ్వడానికి
వెళుతుండగా రెండు  సార్లు నా సైకిల్ చైన్ పడిపోతూ ఇబ్బంది పెట్టింది
SHANKER VILAS CENTER లో ఉన్న RAMESH CYCLE SHOP (SURYAPET) లో చైన్ పడకుండా టైడ్ చేపించాను


చేపించి మల్లి కుంచెం దూరం వెళ్లిన తర్వాత మల్లి పడింది రెండు సార్లు విసుగు వచ్చేసింది
మా బ్రదర్ కి కాల్ చేసి సైకిల్ చాలా ఇబ్బంది పెడ్తుంది కొత్త చైన్ వేసుకుంటా ఒక రెండు వందలు తీసుకుని రా సైకిల్ షాప్ దగ్గర ఉంటా అని చెప్పి
తమ్ముడి సాయంతో సైకిల్ షాప్ లో సైకిల్ కి కొత్త చైన్ వేపించు కొని మల్లి అక్కడి నుండి డెలివరీ కి బయలు దేరాను
మొత్తనికి ఈ రోజు మొత్తము చాలా చికాకుగా గడించింది.


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను