COURIER PICK UP చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్చర్ 02-01-2020 తేదీ ఇది

SRI VENKATESHWARA DEGREE COLLEGE పక్కన కాళీగా ఉన్న గ్రౌండ్ లో GOVERNMENT MEDICAL COLLEGE నిర్మిస్తున్నారు వర్క్ జరుగుతుంది అక్కడ CEC SECTION అని ఒక ఆఫీస్ ఉంది వారు వారానికి రెండు లేదా మూడు రోజు లు కి DOCUMENTS PACK చేసి కొరియర్ HYD కి  పంపిస్తుంటారు ఈ కొరియర్ నేను సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య సమయంలో వెళ్లి పిక్ అప్ చేసుకుని ఆఫీస్ కి తీసుకుని వెళ్తాను
వారు ఈ కాలేజీ నిర్మాణం రెండు సంవస్సరాలు పడుతుంది అప్పటి వరుకు మీ కొరియర్ సర్వీస్ ద్వారా మేము కొరియర్ డాకుమెంట్స్ పంపిస్తాము మీరు టైం కి మా డాకుమెంట్స్ చేరేలాగా చుడండి అని చెప్పడం జరిగింది

నేను ఈ కొరియర్ పిక్ అప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న సెల్ఫీ పిక్చర్



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను