నేను ఒక COURIER BOY గా మత్తు వదలరా మూవీ చూస్తున్నప్పుడు చాల బాగా ఎంజాయ్ చేశాను

ఫ్రెండ్స్ నేను మొన్న 5-1-2020 ఆదివారం నాడు  మత్తు వదలరా MOVIE చూసాను నాకు చాల బాగా నచ్చింది మూవీ లో హీరో క్యారిక్టర్ ఒక కొరియర్ బాయ్ ఇతను కొరియర్ బాయ్ జాబ్ చేస్తుంటాడు. తాను ఒక చిన్న తప్పు చేసి ఒక అత్య కేసు లో ఇర్రుకున్నాను అనుకుంటాడు దీని నుండి తప్పించుకోవాలి అధరాలు పోలీస్ లకు దొరక కూడదు అని వాటిని REMOVE చేయడానికి ప్రయతనం చేస్తుండగా అతనికి గంజాయి సప్లై వ్యక్తుల గురించి తెలుసుంది.
మూవీ లో పాటలు లేకున్నా చాలా బాగుంది అసలు పాటలు పెట్టె ఉంటె బోర్ కొట్టేది అన్పించింది మూవీ NEXT  ఏమౌతుంది . . ?
ఏమౌతుంది . . ?
అన్న సస్పెన్సు చాల థ్రిల్లింగ్ గా అన్పించింది


మీరు కూడా చుడండి ఫ్రెండ్స్ మీకు చాల బాగా నచ్చుతుంది 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను