GOVERNMENT HOLIDAY కాదు కదా
WORKING కావటం వల్ల WORK కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది
WORK చేయడం కోసం ఆఫీస్ వెళ్ళాను కానీ DELIVERY చేయాల్సిన కొరియర్ పర్సల్ సంబంధించిన లోడ్ అనేది రావటం LATE అయ్యింది లోడ్ వచ్చిన తర్వాత
నేను ఆఫీస్ కి దగ్గర ఉన్నా డెలివరీ అడ్రస్లకు కొరియర్ డెలివరీ చేసి ఇంటికి వచ్చేసాను
ఆఫీస్ లో లోడ్ కోసం WAIT చేస్తూ నేను మా కూలీక్స్ తో దిగిన ఫొటోస్
మధ్యాహ్నం లంచ్ టైం లో ఫ్రెండ్స్ తో FAST FOOD CENTER లో
రోటి తింటూ ముచ్చటిస్తూ సరదాగా NEW YEAR FIRST DAY ని ENJOY చేశాను
Comments
Post a Comment