Skip to main content

Posts

Youtuber Deeksha sharma Talking About UI Movie Story

 

Dil raju Press met 24-12-2024 Live

 

Ramgopal varma New Post of Thumb nail

ఆటో డ్రైవర్ రివ్యూ పుష్ప - 2 సినిమా కి సంబంధించి

 

పుష్ప సినిమా తొక్కిస్లాటా ఘటన ఒక మహిళ మృతి

 

నవ్య థియేటర్ వాళ్ళు ఇసారి Book my show Tickets పెట్టలేదు

Normal ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా థియేటర్ కి వెళ్లి  చూడటం సాధ్యం కాదు. మరి 500 ఏంటి Ticket Price  నాకు నా Fans అంటే పిచ్చి అబ్బా నాకు....  అంటారు  Tickets రేటు పెంచి  పిచ్చోళ్ళు చేశారు కదరా....  ఇదే continue అయితే  Movie Audience  I Bomma or Bappam లను Follow అవ్వడం లో తప్పు లేదు  మా సూర్యాపేట లో నవ్య 70 MM థియేటర్ లో  పెద్ద పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు  Starting నేల టికెట్ 110 రూపాయలు అయిన దొరికేది  Book my show ఆ టికెట్ book చేసుకుంటే టికెట్ 110 RS & ఒక 20 RS Tax and Platform Charges అని  Extra పడేవి  ఇది ok  ఒక మధ్యతరగతి వ్యక్తి ఇలాంటి Price కి With Charges తో టికెట్ కొని థియేటర్ లో సినిమా చూడడానికి ఇష్ట పడుతాడు  మరి 500, 600 రూ లు కంటే తక్కువ లేదు అంటే యెట్లా.... మీరు తగ్గేదే లే.... అనండి  Middle class Audience చూడకపోతే  పోయేదేం... లే..... అంటారు  నెల రోజుల తర్వాత OTT లో చూసుకుంటా.... అంటారు....

Pushpa - 2 Ticket sss Price ?

 Pushpa - 2 సినిమా కి సంబంధించిన Tickets ధరల మీద ఒక సినిమా అభిమాని అభిప్రాయం 

Audience Response When Pushpa - 2 Movie Watching

 

Pushpa Tickets Rate తగ్గేదేలే....