తేదీ 2-11-2024 నాడు తమ తమ Optional Subjects ప్రకారం గా Open Degree First Year Second Semester Dr B R Ambedkar Open University విద్య సంస్థ నుండి Suryapet పట్టణం లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలో పరీక్ష కు హాజరు కాబోతున్నా విద్యార్థుల యొక్క Hall Ticket & Room Numbers List ఇది దూర ప్రయాణం లు చేస్తూ పరీక్షలు రాయడానికి చాలా మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు Hall Ticket Numbers Room numbers Check చేసుకోవడం Process లో ఇబ్బంది కలుగుతుంది Time Waste కూడా అవుతుంది ఆలా ఇబ్బంది కలగకుంట మీ Time Save చేయాలి అనే ఉద్దేశం తో ఈ విధంగా Photo తీసి Share చేయడం జరుగుతుంది ఇట్లు మీ తోటి విద్యార్థి Imran H. T No 0972325281