హాయ్ Friends నా పేరు Imran నేను ఈ సంవత్సరం జరిగిన Dr. B. R Ambedkar Open University Open Degree Exams First Semester Exams రాయడం జరిగింది ఇవి నా Hall Ticket & ID Card Details నేను Open Degree Admission వేసి సమయం నుండి నేను Fees ఎంత కట్టాను Admission Process లో ఏమి ఏమి సర్టిఫికెట్ లు ఇవ్వాలి Books అనేవి University నుండి వచ్చాయా లేదా అనే information ని Share చేస్కుంటున్నాను నేను ఈ Blog లో పెట్టె Information యితరులకు ఉపయోగ పడాలి అనే ఉద్దేశ్యం తో ! చాలా మందికి Time Table Process Updates తెలియక లేదా మర్చిపోవడం వంటివి మన Busy Life లో జరుగుతుంటాయి మీరు ఈ Post లో కింద Tag ను Click చుడండి మరియు మీకు Post నచ్చితే ఇతరులుకు Share చేయండి ఈ రోజుతో Open Degree First Semester Exams ముగిసాయి ఇవి నేను రాసిన B. A EHP GROUP QUESTION PAPERS OF FIRST SEMESTER EXAMS MAY/JUNE 2024 SUBJECT : ఎబిలిటీ ఎన్హన్స్మెంట్ కంపల్సరీ కోర్స్ జెండర్ సెన్సిటి్సేషన్ ...