Skip to main content

Posts

Degree Exams Updates of February 2024

Ram Gopal Varma Talking About TDP Leader's On Media

 

February Exam Updates Of Dr B R Ambedkar University

RGV Instagram Post About Revanth Reddy

రాంగోపాల్ వర్మ గారి ఒక Latest instagram పోస్ట్ తెలంగాణ Chief Minister రేవంత్ రెడ్డి గారి గురించి

చూస్తూ చూస్తూ ఐదు సంవత్సరాలు గడిచి పోయాయి అంటే... నమ్మ బుద్ది కావడం లేదు

30-11-2023 నాడు నా Vote బాధ్యత నీ నేను సక్రమంగా పూర్తి చేశాను నవోదయ స్కూల్ J. J నగర్ లో నా పోలింగ్ కేంద్రం పడింది. సాయంత్రం 4 గంటల సమయం లో నేను పోలింగ్ స్థలానికి వెళ్లి నా ఓటు వేసే బాధ్యత నీ Complete చేసుకున్నా... & Vote వేసే సమయం లో మెషిన్ మీద Button Click చేసే సమయం లో కొంచం Confuse కూడా అయ్యాను B. Coz మనం Button నొక్కగానే Beep Sound వెంటనే రావడం లేదు కదా ఒక రెండు మూడు Seconds తర్వాత Beep Sound వస్తుంది... Button నొక్క గానే Beep Sound వచ్చిన తర్వాత కదలాలి అని అర్ధం అయ్యింది  ఐదు సంవత్సరాలకి ఒకసారి వేస్తాం కదా నాకు Last Time Experience అంత గుర్తు లేదు and చాలా Q పద్దతి దాటి  నా క్రమ సంఖ్య రాగానే లోపల రూమ్ లోకి వెళ్ళాను  నేను కొంచం నిలబడి అలిసి పోయాను and చాలా చికాకు కూడా పడ్డాను.. And Q పద్దతి కూడా సరిగ్గా లేదు Ladies మరియు Gents అందరూ ఒకే Line లో నిలబడటం జరిగింది ... ఇవ్వని ధాటి  Final గా నేను Vote ఎవరికైతే వెయ్యాలి అనుకున్నానో వారికే వేసాను... And  ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నా సెల్ఫీ ఇది And తదుపరి సెల్ఫీ 2018 సమయం లో తీసుకున్నది ...

SWIGGY HDFC CREDIT CARD COMEING SOON!!!!!!!

ఈ రోజు నేను Swiggy App Open చేయగానే నాకు ఈ Add కన్పించింది Swiggy HDFC Bank లో Partner Ship లో ఒక కొత్త Credit Card రాబోతుంది... ఆ Credit Card Name Swiggy HDFC Credit Card ఈ Card Benifits చుడండి.

OTT UPDATES 21-11-2022 MANGALAVARAM

Cred App Refer చేశాను & Refer income పొందాను

నేను నాతో పాటు Dtdc Courier Office లో work చేసే ఉదయ్ అన్న కి Cred App Refer చేశాను 9-11-2023 నాడు తను Install చేసుకొని తను Personal గా Use చేస్తున్నా Credit Card Details తో Login అయ్యారు And తన Generate అయిన Credit Card Bill నీ Yesterday Cred App ద్వారా Pay చేశారు  తనకి Cred App Refer చేయడం ద్వారా నాకు 826 Refer income లభించింది.... Thank You Cred App.... & Thank You ఉదయ్ అన్న... .....*******.........*******.......... మీరు Cred App గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కింది Video చుడండి And ఈ Link Click చేసి Install చేసుకోండి https://app.cred.club/spQx/j6fvx4pd

399 రూపాయిలకు 10 లక్షల ప్రమాద భీమా

నేను సూర్యాపేట పట్టణం పాత బస్టాండ్ రోడ్ లో ఉన్న పోస్ట్ ఆఫీస్ main Branch దగ్గర ఆఫీస్ బయట Gate కి పెట్టిన ఈ Banner చూసి మీతో  Share చేస్తున్నాను

MLA NOMINATIONS UPDATES OF SURYAPET TOWN 09-11-2023

పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది (30-11-2023) సూర్యాపేట పట్టణం లో ఈ రోజు Roads అన్ని ఒక పక్క జనాలతో కిట కిట లాడాయి మరియు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు 8-11-2023 నాడు వట్టే జానయ్య యాదవ్ గారు సూర్యాపేట  పట్టణం MLA అభ్యర్థి గా నామినేషన్ వేశారు. (పార్టీ పేరు : బహుజన్ సమాజ్ పార్టీ & గుర్తు : ఏనుగు ) నామినేషన్ కి సంబంధించిన పత్రాలు పూజ కార్యక్రమం లో దేవుడి పాదాల వద్ద పెట్టి పూజలు జర్పించి నామినేషన్ కి హాజరు అవ్వటం జరిగింది. మరియు జగదీశ్వర్ రెడ్డి గారు 9-11-2023 గురువారం రోజున నామినేషన్ ప్రక్రియ లో హాజరు అయ్యారు సూర్యాపేట పట్టణం MLA అభ్యర్థి గా నామినేషన్ వేయడం జరిగింది (పార్టీ పేరు : BRS BHARAT RASHTRA SAMITHI & గుర్తు : కారు ) జగదీశ్వర్ఎ రెడ్డి గారు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించిన దృశ్యం మీరు పైన Photo లో చూడవచ్చు. ఇంకా ఇతర నామినేషన్స్ వివరాలు రేపటి Post లో పోస్ట్ చేస్తాను