Skip to main content

Posts

ఎస్ ఎస్ రాజమౌళి సినిమా వి వి వినాయక్ Direct చేస్తే

 S S Rajamouli గారు Prabhas తో ఛత్రపతి అనీ  ఒక సినిమా నీ నిర్మించారు ఈ సినిమా 2005 సంవత్సరం లో విడుదలై గొప్ప విజయం సాధించింది. ఈ Movie అమ్మ సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది ఒక Emotional Action And Drama తో నిండి ఉన్నా Powerfull Action Movie Mass Audiance కి బాగా నచ్చే సినిమా. ! ఇప్పుడూ ఈ సినిమా ను Telugu Director అయిన V V వినాయక్ గారు Hindi లో Bellamkonda Srinivas Telugu Actor తో Remake చేస్తున్నారు. చూడాలి ఈ Movie Update Version అక్కడి Audiance ముందుకి ఎలా Present అవుతుంది అనేది నెను కూడా ఒక Movie Audian Wait చేస్తున్నా  Movie Watch చేయటానికి ఈ రొజు ఈ సినిమా Trailer కూడా Youtube Release అయింది.

సూర్యాపేట సద్దల చెరువులో ఐలాండ్ నిర్మించబోతున్నారు.

Congratulations To Allu Arjun For This Great Journey of

Music Director M.M Keeravani Talking About His Working Experience With RGV

M.M Keeravani Garu After Getting Oskar Award His Shareing About His Starting Days in Movie industry. And Taking About Ramgopal Varma  And His Working Experience with Ramgopal

OTT Updates 25-3-2023

in RRR Movie Shooting Time

1991 Gang Leader Telugu Movie Team

Today's Ram Gopal Varma Twitter Post Update

RGV New Twitter And Funny Comment's

అసలే ఎండాకాలం రోడ్ ప్రయాణం చేసే సమయం లో జాగ్రత్తగా ఉండాలి

ఇది Suryapet చంద్రన్న కుంట కు వెళ్ళే ముందు  వచ్చే నాలుగు road లు కలిసే చౌరస్త దగ్గర జరిగింది. Lorry Driver Left Side సందు లోకీ Lorry నీ మలిపే Process లో Lorry వెనుక టైర్ ముల మీద ఉన్నా కాలువ లో జారీ పడింది తర్వత Lorry కూడా వంగి పోయింది ఈ చౌరస్తా కూడా కొంచం ఇబ్బంది గా ఉంది  వెళ్ళ డానికి Normal Bike Bycycle లు లాంటి ద్విచక్ర వెళ్ళడానికి వీలు ఉంది. Auto లు, Tractor లాంటి వి   కొన్ని వెళ్తున్నాయి పర్లేదు  కాకపోతే Car Buss లాంటి వాహనాలు వెళ్ళడం కష్టం. !

Ugadhi Calendar లో సింహ రాశి ఫలితాలు చూసుకున్నా

ఫలితాలు చూసుకున్నా తర్వత నా Inner Feelings