Amazon Prime Account తో Coupon Code ద్వారా 370 రూపాయిల కి ఈ Zebronics 3W Portable BT Speaker Purchese చేసాను దీని అసలు ధర 500 /- రూపాయి లు Sound Quality బాగుంది Nice 👌 నాకు ఒక చిన్న Budjet Soundbar లాగా అనిపించింది. Soundbar తీసుకోవాలి అని Budjet గురించీ భయపడే వారికి ఈ చిన్న Speaker 🔊 మీకు Soundbar Feeling ఇస్తుంది And Size కూడా చిన్నది So Esay గా ఎక్కడికి అయిన Bag లో పెట్టుకొని తీసుకుని వెళ్ళవచ్చు.