Skip to main content

Posts

Ramgopal Varma 15th August Social media Post

Suryapet లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు Start అయ్యాయి

Suryapet లో సద్దల చెరువు దగ్గర School పిల్లలలో కనిపిస్తున్నా దేశభక్తి..... ఈ Year కూడా 75 Years independent Day Celebration లో పాలుపంచుకోవడం కోసం సూర్యాపేట ప్రతి family తమ తమ ఇంటి మీద మూడు రంగులా జెండా (National flag ఎగర వేశారు. నేను కూడా మా ఇంటి దాభా మీద జెండా గాలికి కదిలే విధముగా ఒక Pipe కి కట్టి ఉంచాను నేను బట్టలు Wash చేసుకుని ఇంటి మీదకి అరవేయడానికీ వెళ్లి నప్పుడల్లా ఆ ఎగురుతున్న జెండా నీ చూస్తే It was Very Amazing Feeling మరి మీరు కూడా ఎలా feel అవుతున్నారు Comment Box లో Share చేయండి Happy Independence Day Have A Great Celebration

OTT లో విడుదలయ్యే సినిమాలు Web Series లు 14-8-2022

RGV 13th August 2022 Instagram Post

రాంగోపాల్ వర్మ గారు 13 వ ఆగష్టు 2022 నాడు Actress శ్రీదేవి గారి పుట్టినరోజు సందర్భంగా Post చేసిన instagram Post

Suryapet Red Bucket 🪣 DTDC Courier Office మధ్యలో ఉన్నా Road Repair Process జరిగింది

September 2 కోసం Pspk అభిమానులు Waiting

Online లో కొన్నా MIVI Conquer X Wireless Earphones With offer Price 499

పిల్లల మర్రి గ్రామం లో పక్క పక్కనే ఉన్నా దేవాలయాలు

ఒక్క పక్క మజీద్ మరొక పక్క ముత్యాలమ్మ గుడి Fell Good 😊 Moment Hindu muslim bye bye కాదు Its bhai Bhai అని అనిపిస్తుంది ఇలాంటి వి చూసినప్పుడు 

Story is Continued with Courier Boy imran srpt

https://pratilipi.page.link/j1VBMacJPoXi4WnbA  Click This Link and Read the Story

మహాకవి దాశరథి కృష్ణమాచార్య కు ఘన నివాళి

ఘనంగా నమస్తే తెలంగాణ ప్రగతి ప్రస్థానం కవిత పద్యం పాటల పోటీ విజేతలకు బహుమతులు ప్రధానం ఏనిమిదెంట్ల స్వరాష్ట్ర ప్రగతి విశ్లేషిస్తూ అభిప్రాయాలు పంచుకున్న వ్యక్తులు Collected from Namaste Telangana Dist News 🗞️ Paper