Skip to main content

Posts

HAPPY BIRTHDAY TO DIRECTOR SURYA KIRAN

  సూర్య కిరణ్  తను RECENT గా  BIGG BOSS S4 TELUGU లో కూడా ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసారు  కానీ  ఫస్ట్ వీక్ కే ఎలిమినేట్ అయ్యారు  కానీ తను బిగ్ బాస్ షో నుండి EXIT అయ్యే టైం లో ఇతర కంటెస్టెంట్ లా గురించి తన అభిప్రాయం చెప్పిన విధానం  నాకు చాలా బాగా నచ్చింది & షో స్టార్టింగ్ లో తన A. V  కూడా చాలా AMAZING గా అనిపించింది  RIGHT PERSON RONG గా ఎలిమినేట్ అయ్యాడేమో అనిపించింది  DIRECTOR SURYA KIRAN BIGG BOSS SHOW HOUSE ENTRY A.V

HAPPY BIRTHDAY TO SANDEEP MAHESHWARI

 సందీప్ మహేశ్వరి ఇతను ఒక మోటివేటర్  యూట్యూబ్ లో ఒకసారి ఇతని వీడియోస్ వినండి చాలా బాగుంటాయి  చాలా PEACEFULL  ఫీలింగ్ వస్తుంది ఇతని వీడియోస్ విన్నప్పుడు  మీకు హిందీ లాంగ్వేజ్ అర్ధం అవుతుంది అనుకుంటే ఒకసారి వినండి  ఈ రోజు  పుట్టినరోజు సందర్భంగా నా తరుపు నుండి  తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు  HAPPY BIRTHDAY TO SANDEEP MAHESHWARI

మీ ఆత్మ కు శాంతి కలగాలి అని కురుకుంటున్నాను

 

HAPPY BIRTHDAY TO JABARDASTH AVINASH

 

iam Agree with Lasya manjunath & Anchor Devi Garu

 

YESTER DAY OPPO F17 PRO PHOTOSHOOT TASK చాలా బాగుంది

 

నా ఓటు గంగవ్వా కి

 ఒక బిగ్ బాస్ AUDIAN గా నేను  గంగవ్వా ని కొన్ని రోజులు తను ఉంటున్న గ్రామానికి పంపించి  ఒక వారం లేదా రెండు వారం రోజుల తర్వాత మళ్ళి వైల్డ్ కార్డు ఎంట్రీ రూపం లో తీసుకుని వస్తే బాగుంటుంది అనుకుంటున్నా  

TODAY IS MY 3RD DAY IN 369 NATURE MAGIC WORLD

 

నేను ఇప్పుడు 369 అనే వరల్డ్ లోకి అడుగు పెట్టాను

 మీకు నాతో ఈ 369 ప్రాసెస్ సక్సెస్ అయితే నేను ఇంకొక పోస్ట్ ద్వారా నా ప్రతి అనుభవాన్ని మీతో షేర్  చేసుకుంటాను  మీరు ఈ 369 ఏంటి అని confuse అవుతున్నారా  యూట్యూబ్ లో 369 అని search చేసి చుడండి  మీరు కూడా ట్రై చేయండి  నేను ఈ రోజు 9:45 AM కి స్టార్ట్ చేశాను  చూడాలి . . . .   నా విషయం లో ఇది ఎంత వరుకు సక్సెస్ అవుతుంది అని. !

ఈ రోజు మా తమ్ముడి పుట్టినరోజు తనకీ నా తరుపు & నా బ్లాగ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు