Skip to main content

Posts

రాంగోపాల్ వర్మ తీసిన పవర్ స్టార్ చిత్రం లోని చివరి 11 నిమిషాల సీన్

బుద్ధియోగము పాశ్రిత్య మచ్చిత్య సతతం భవ 

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

గూగుల్ లో ఫ్రెండ్షిప్ డే 30-7-2020 నాడు చూపిస్తుంది.     నేను ఆగష్టు లో FIRST SUNDAY కాకుండా  గూగుల్ చెప్పిన విధుముగానే జరుపుకోవాలి అనుకుంటున్నా.     నా బ్లాగ్ VISITORS మరియు VIEW'RS కి  అందరికి HAPPY FRIENDSHIP DAY  ఈ ఫొటోస్ FRIENDS తో  LAST YEAR FRIENDSHIP DAY 4-8-2019 రోజున దిగిన ఫొటోస్  ఈ YEAR కరోనా వైరస్ ప్రభావం వల్ల ఎవరిని కూడా PERSONAL గా వెళ్లి కలిసి WISH చేయాలి అనుకోవడం లేదు  మొబైల్ లో FACEBOOK, BLOGS, WHATS APP లా  ద్వారానే WISH చేస్తున్నా HAPPY FRIENDSHIP DAY  

Friendship గురించి రాంగోపాల్ వర్మ అభిప్రాయం

ఇంత ఖర్చు చేశానో లెక్క లేదు

Happy Birthday to sanjay Dutt

MY FAVOURITE SEEN IN SHIVAN MOVIE

ఈ సీన్ నచ్చిందా ఇంకా చూడాలి అనిపిస్తుంది కదా ! అయితే కింద ఉన్నా WATCH OR DOWNLOAD బటన్ క్లిక్ చేసి  మొత్తం మూవీ చుడండి & DOWNLOAD కూడా చేసుకోండి  DOWNLOAD OR WATCH

జబర్దస్త్ అదిరే అభి RGV గారిని రిక్వెస్ట్ చేశారు

హ్యాపీ బర్త్ డే కృతి సనాన్

HAPPY BIRTHDAY BRO GOD BLESS YOU

నేను DTDC కొరియర్ ఆఫీస్ లో WORK చేసే టైం లో  నాతో పాటు DTDC లో WORK చేసిన ముస్తఫా  అనే PERSON పుట్టినరోజు ఈ రోజు !  నేను తనని అన్నయ అని పిలిచే వాడిని  తనకి  నా తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. HAPPY BIRTHDAY అన్నయ  నువ్వు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి అని కోరుకుంటున్నా అన్నయ  GOD BLESS YOU