Skip to main content

Posts

COURIER BOY ISMART IMRAN

VISIT MY BLOG TELUGU MOVIE QUESTIONS

        TELUGU MOVIE QUESTIONS  హాయ్ ఫ్రెండ్స్ నేను LAST MONTH జనవరి లో  ఒక GOOGLE BLOG CREAT చేశాను  ఈ BLOG (బ్లాగ్) పేరు TELUGU MOVIE QUESTION  ఈ బ్లాగ్ లో నేను తెలుగు సినిమా ప్రశ్నలు అడుగుతాను  వీటికి సరైన సమాధానం చెప్పిన వారికీ  చిన్న మొత్తంలో నగదు బహుమతి ఇస్తుంటాను  మీరు ఈ కింద ఉన్న LINK CLICK చేసి ఈ బ్లాగ్ ని VISIT చేసి చూడవచ్చు  CLICK THIS LINK :  https://www.mytelugumovies.in

DTDC COURIER BOYS SURYAPET

పర్సాల్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్న సమయంలో తీసుకున్నా చిన్న వీడియో వీడియో లో ఉన్న వ్యక్తులు ఒకటి నేను ( ఇమ్రాన్ ) ఇంకొకరు సునీల్ నాతో పటు వర్క్ చేస్తున్న వ్యక్తి మేము ఇద్దరం DTDC COURIER OFFICE లో కొరియర్ బాయ్స్ గా వర్క్ చేస్తున్నాము DTDC COURIER BOYS MOBILE NUMBERS  IMRAN : 7989798430 SUNIL :  9701294703

PAWAN KALYAN FANS HAPPY HIS DECISION

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలోకి రి ఎంట్రీ ఇస్తున్నారు ఈ వార్త విని ఒక అభిమానిగా చాలా సంతోషించాను LION IS BACK పులి పంజా విసరడానికి రెడీ గా ఉంది తిక్కలు లెక్కలు తేలిపోతాయి

COURIER BOY PROBLEMS IN COURIER DELIVERY TIME

ఈ రోజు చాలా ఇబ్బంది COURIER DELIVERY చేసే సమయంలో ఈ ఆఫీస్ నుండి బయలు దేరడమే చాల ఆలస్యంగా అయ్యింది సంతోషి మాత హోటల్ సందులో  నాలుగు ప్లేస్ లలో కొరియర్ డెలివరీ ఇచ్చాను తర్వాత J J నగర్ కి డెలివరీ ఇవ్వడానికి వెళుతుండగా రెండు  సార్లు నా సైకిల్ చైన్ పడిపోతూ ఇబ్బంది పెట్టింది SHANKER VILAS CENTER లో ఉన్న RAMESH CYCLE SHOP (SURYAPET) లో చైన్ పడకుండా టైడ్ చేపించాను చేపించి మల్లి కుంచెం దూరం వెళ్లిన తర్వాత మల్లి పడింది రెండు సార్లు విసుగు వచ్చేసింది మా బ్రదర్ కి కాల్ చేసి సైకిల్ చాలా ఇబ్బంది పెడ్తుంది కొత్త చైన్ వేసుకుంటా ఒక రెండు వందలు తీసుకుని రా సైకిల్ షాప్ దగ్గర ఉంటా అని చెప్పి తమ్ముడి సాయంతో సైకిల్ షాప్ లో సైకిల్ కి కొత్త చైన్ వేపించు కొని మల్లి అక్కడి నుండి డెలివరీ కి బయలు దేరాను మొత్తనికి ఈ రోజు మొత్తము చాలా చికాకుగా గడించింది.

MY FAVOURITE SEEN IN MATHU VADALARA MOVIE

నేను కనెక్ట్ అయిన బాగా నవ్వు కుంటూ ఎంజాయ్ చేసిన కామెడీ సీన్ మత్తు వదల మూవీ లోనిధీ ప్రతి ఒక్కరు ఈ సీన్ చూస్తూ  ఎంజాయ్ చేస్తూ నవ్వు కుంటాడు CLICK THIS LINK http://www.kothamovies.win/files/Telugu%20Movies/Telugu%202019%20Movies/Mathu%20Vadalara%20(2019)%20Proper%20HDRip/Mathu%20Vadalara%20Telugu%20Proper%20HDRip%20Single%20Part.mp4 మీరు కూడా చుడండి మూవీ లింక్ కింద పెట్టాను క్లిక్ చేసి వాచ్ చేయండి

MATHU VADALARA FULL MOVIE WATCH HERE (A COURIER BOY STORY)

మత్తు వదలరా ఒక COURIER BOY చుట్టూ తిరిగే STORY. కింద ఉన్నLINK CLICK చేసి మీరు FULL MOVIE WATCH చేయవచ్చు HAPPY WEEKEND GUYS HAVE A GREAT DAY JUST CLICK THIS LINK AND ENJOY THE MOVIE http://www.kothamovies.win/hdmovies/mathu-vadalara-2019-proper-hdrip-telugu-full-movie-download.html

JSN BOOKS WEBSITE ! GOOD WEBSITE

ఫ్రెండ్స్ నేను 22-1-2020 వ తేదీ అనే లో డి టి పి మరియు వెబ్సైటు బ్లాగ్ దెసిగ్నింగ్ కి సంబంధించి రెండు పుస్తకాలు కొనుగోలు చేశాను నాకు రెండు రోజే నా అడ్రస్ కి డెలివరీ జరిగింది మీరు కూడా ఏవైనా పుస్తకాలూ కావాలి అనుకుంటే ఈ సైట్ ఒకసారి విసిట్ చేయండి మీకు నచ్చిన పుస్తకాలూ కొనుగోలు చేసుకోండి ఈ కింది ఉన్న లింక్ క్లిక్ చేసి వెబ్సైటు విసిట్ చేయండి https://jsnbooks.com/my-account