Skip to main content

Posts

HAPPY NEW YEAR TO ALL COURIER BOY BLOG VIEWRS AND FLOWERS

అందరికి నా తరుపు నుండి నూతన  సంవస్త్ర శుభాకాంక్షలు మీకు ఈ ఏడాది కలిసి రావాలి అని కురుకుంటున్న మీరు ఈ ఏడాది మీ గోల్స్ రిచ్ అవ్వాలి 20 20 Game లాగా మీకు ఈ Year నడవాలి  ఆశిస్తున్నా  హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లు మీ కొరియర్ బాయ్ imran srpt

DTDC COURIER OFFICE TO S.P OFFICE

SURYAPET  ఇందిరమ్మ కాలనీ లో ఉన్న SUPERINTENDENT OF POLICE  ఆఫీస్ కి కొరియర్ డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో తీసిన వీడియో 

DTDC COURIER OFFICE VIDYA NAGAR SURYAPET ADDRESS TELANGANA

పై ఫోటో లో మీకు ఒక రోడ్ కనిపిస్తుంది కదా ?  ఈ రోడ్ లో సరిగ్గా సక్కిగా వెళితే మీరు D.T.D.C ఆఫీస్ కి చేరుకోవచ్చు  మీరు ఈ ఫోటో ని గమనించి నట్లయితే మీకు ఈ స్థలం లో బాగా ఫేమస్ షాప్స్  కనిపిస్తాయి.  వీటిని గమనిస్తే మీకు దారి సరిగ్గా అర్ధం అవుతుంది  లెప్ట్ సైడ్ లో డాల్ఫిన్ బేకరీ ఉంది మరియు రైట్ సైడ్ లో కాకతీయ బుక్ స్టోర్ ఉంటుంది  మీరు పైన కనిపిస్తున్న ఫోటో లో ఉన్న దారిలో సరిగ్గా సక్కిగా లోపలి కి వస్తున్నపుడు మీకు లెప్ట్ సైడ్ 3 సంధులు కనిపిస్తాయి  ఈ మూడు సంధులు ధాటి తర్వాత మీకు మీరు వెతుకుతున్న & చేరుకోవాల్సిన D.T.D.C ఆఫీస్ కనిపిస్తుంది  ఇది DTDC ఆఫీస్ ముందు నుంచి చిత్రం  DTDC COURIER OFFICE OPPSITE PAN CARD OFFICE AND లోపలి నుంచి ఆఫీస్ ఈ విధుముగా ఉంటుంది. ఈ DTDC కొరియర్ ఆఫీస్ ఎదురుగా ఒక PAN కార్డు ఆఫీస్ ఉంటుంది  మరియు ఈ DTDC కొరియర్ ఆఫీస్ దాటినా తర్వాత మీకు లెప్ట్ సైడ్ లో ఒక సందు కనిపిస్తుంది ఇది నాలుగో సందు  అవుతుంది ఈ దారిలో.  ఈ సందు దాటినా తర్వ...

ABOUT COURIER BOY IMRAN SRPT

నా పేరు IMRAN నేను సూర్యాపేట DTDC కొరియర్   కొరియర్ బాయ్   కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తుంటాను నేను సూర్యాపేట లో కింది ఏరియాలలో లెటర్స్ , పార్సెల్స్   డెలివరీ చేస్తుంటాను 1.   తాళ్లగడ్డ 2.   J. J   నగర్ 3.   ప్రియాంక కాలనీ 4.   కస్తూరి బజార్ 5.   రెడ్డి   హాస్టల్ రోడ్ 6.   పాత బస్టాండ్ రోడ్ 7. కృష్ణ టాకీస్ రోడ్ ,   సీతారాంపురం 8. బొడ్రాయి బజార్ , అలంకార రోడ్ 9. కుమ్మరి బజార్ , నల్లాల బావి రోడ్ 10. 60. ఫీట్ రోడ్ 11. గోపాలపురం 12. జమ్మిగడ్డ , లంబాడి బజార్ , 13. ఈనాడు ఆఫీస్ నేను వర్క్ చేస్తున్న ఈ D.T.D.C కొరియర్ ఆఫీస్ విద్యానగర్ లో ఉంటుంది . ఇది మా ఆఫీస్ కి సంబంధించిన గూగుల్ GOOGLE LINK.   మీరు ఈ కింది LINK ని FOLLOW అవుతూ మా ఆఫీస్ కీ సులభంగా చేరుకోవచ్చు https://goo.gl/maps/oFJZgQjDgEPQQPWa7   నేను బైక్ మీద కాదు నా BYCYCLE మీద డెలివరీ చేస్తాను నాకు బైక్ లేదు మార్నింగ్ 9:30 నా జర్నీ నా పరుగు ...