Skip to main content

Posts

Showing posts from June, 2025

తెలుగు మాలికంశాలు సృజనాత్మక రచన సెమిస్టర్ 4

తెలుగు మౌలికంశాలు సృజనాత్మక రచన  సెమిస్టర్ 4  తెలుగు మీడియం  Question Paper  29-06-2025 Dr B R Ambedkar Open University 

English Semester 4 Question Paper

ఇది ఈరోజు జరిగిన English పరీక్ష కి సంబంధించిన  Question Paper  28-6-2025 శనివారం  Dr B R Ambedkar Open University  Telugu Medium  Group B.A EHP 

సర్వే పరిశోధన పద్ధతులు సెమిస్టర్ 4 ప్రశ్న పత్రిక

ఇది ఈరోజు (27-06-2025) జరిగిన పరీక్ష  సర్వే పరిశోధన పద్ధతులు Question Paper  సెమిస్టర్ 4  B.A EHP  Telugu Medium  Dr B R Ambedkar Open University 

Meesho లో నేను చేసిన Order Blue Bird Nest wall Design

Meesho లో Blue Bird Nest Wall Design Sticker ఒకటి order పెట్టాను  Order Two weeks తరువాత వచ్చింది  నేను మా ఇంటి పైన ఒక Bathroom గోడ మీద దీనిని అతికించాను  Its Looking Very Beautiful But  నేను Correct అతికించ లేదు  Next Time ఇంకొకరి Help తీసుకోవాలి  Sticker చేతులకి అతుక్కుని పోతుంది  దానిని Adjust చేసి పెట్టడం లో  మార్జిన్ Follow కాలేక పోయాను  Lift Side Bird House లు రెండు పెట్టాను  ఇందులో వర్షం గాలి దుమ్ము వచ్చినప్పుడు  దాకుంటై  And Summer time లో గుడ్లు పెట్టి  New Babys కి జన్మ ఇస్తాయి  And పక్కన ఉన్న స్టోరేజ్ సామాన్లు తీసి కూడా ఈ wall కి new Look ఇవ్వాలి అనేది నా ఆలోచన  ఎలా Design బాగుందా  Hope like it  మీకు కూడా కొనాలి అనిపిస్తే కింది Link Click చేసి Meesho App లో Buy చేయండి  Hey, check out this product on Meesho! Get upto 25% OFF on your first order. Also grab extra 25% on new products every 3 hours! https://...

పొలిటికల్ రిపోర్టింగ్ సెమిస్టర్ - 4 Exam Question Paper జూన్ - 2025

ఈరోజు జరిగిన  పొలిటికల్ రిపోర్టింగ్ రేటింగ్ ఫర్ మాస్ మీడియా  సెమిస్టర్ - 4  26-6-2025 40 Marks Question Paper  Group B.A EHP  State : Telangana  Town : Suryapet  District : Suryapet  సర్వే పరిశోధన పద్ధతులు  స్కిల్ ఎన్హన్స్మెంట్ ఎలెక్టివ్ కోర్స్  Question paper రేపు  Update చేయబడుతుంది సాయంత్రం 6:00 గం. లకు 

4th Semester Exams కి All the Best

Just now I Pay 3rd Year Tution Fees

Dr B R Ambedkar Open University  UG Open Degree Study  3rd Year Tution fees నేను ఈ రోజు University Website లో Pay చేశాను  Pay చేసే Time లో  మనకి Subjects Select చేసుకునే  Option ఉంది  3Rd Year లో  5th and 6th Semesters  Subjects List ఇవి  And Fees pay చేశాక  Invoice ఇలా వస్తుంది  దీనిని Print కూడా తీసుకోవచ్చు 

Admission Started Last Date 13-8-2025

Dr B R Ambedkar Open University  B.A,  B.COM,  B.S C  MBA  MA  ENGLISH TELUGU MEDIUMS  సంబంధించిన  ADMISSION START అయ్యాయి  పూర్తి వివరాలు కోసం  DR B R AMBEDKAR OPEN UNIVERSITY  WEB SITE VISIT చేయండి  AND  COURCES కి సంబంధించిన  వివరాలు  కింది  LIST లో ఉన్నాయి  వీటిని మీరు DOUBLE CLICK చేసి DOWNLOAD చేసుకోవచ్చు